Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫహాద్‌ను ‘ఫాఫా’గా పరిచయం చేస్తే రాజమౌళికి తెలియదట

Follow Udayam on Google
Sai Oct 01, 2026 11:27 AM జాతీయంవినోదం
ఫహాద్‌ను ‘ఫాఫా’గా పరిచయం చేస్తే రాజమౌళికి తెలియదట - Udayam
ఫహాద్ ఫాజిల్‌ను తొలిసారి ‘ఫాఫా’గా పరిచయం చేసినప్పుడు ఆ పేరెవరిదో తనకు తెలియదని ఎస్‌ఎస్ రాజమౌళి తెలిపారు. తొలుత ఫహాద్ సినిమాలు ఎలైట్ ప్రేక్షకులకే పరిమితమని భావించానని, తన భార్య కజిన్ ద్వారా ఆయనకు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి క్రేజ్ ఉందని తెలుసుకున్నానన్నారు. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’తో ఫహాద్ తెలుగులో హీరోగా పరిచయం కానున్నారు.

Comments

G
Loading comments...