వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టికల్ 370’కు ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు అందుకున్న తర్వాత యామీ గౌతమ్ ‘నయ్యీ నవేలీ’తో వెండితెరపైకి రానున్నారు. అవార్డుతో తనపై బాధ్యత మరింత పెరిగిందని ఆమె తెలిపారు.
ప్రేక్షకులను ఆకట్టుకునే ఒరిజినల్ కథలు, విభిన్న పాత్రలను ఎంచుకుని మరింత కష్టపడతానని చెప్పారు.
Comments
Loading comments...

