వార్తలకు తిరిగి వెళ్లండి

ఇషక్‌జాదే’ నటనకు నేషనల్ ఫిల్మ్ అవార్డు స్పెషల్ మెన్షన్ అందుకున్నప్పుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఎంతో సంతోషించారని పరిణీతి చోప్రా గుర్తుచేసుకున్నారు. తాను, సుశాంత్, రిషి కపూర్ కలిసి ఉన్న సమయంలో సుశాంత్ కుర్చీలపైకి ఎక్కి సంబరపడుతూ ‘నేషనల్ అవార్డు విన్నర్‌తో నటిస్తున్నా’ అని చెప్పారని తెలిపారు.
ఆ సమయంలో సుశాంత్ తనను హత్తుకోగా తాను కన్నీళ్లు పెట్టుకున్నానన్నారు.
Comments
Loading comments...

