వార్తలకు తిరిగి వెళ్లండి

కశ్మీర్‌లో ఉగ్రవాదుల చేతిలో 32 ఏళ్ల క్రితం తండ్రి మేజర్ భూపేందర్ సింగ్ హత్యకు గురైన ఘటనను నిమ్రత్ కౌర్ గుర్తుచేసుకున్నారు. అప్పటికి తన వయసు 11 ఏళ్లేనని తెలిపారు. సైనికుల వేషంలో వచ్చిన ఉగ్రవాదులు ఆయనను కిడ్నాప్ చేసి, ఏడు రోజుల తర్వాత హత్య చేశారని చెప్పారు.
తల్లి ఒంటరిగా తమను పెంచి జీవితాన్ని పునర్నిర్మించుకున్నారని నిమ్రత్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

