Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘సిల్‌సిలా’లో జయ, రేఖను ఎలా ఎంపిక చేశారంటే?

Follow Udayam on Google
Sai Oct 01, 2026 11:25 AM జాతీయంవినోదం
‘సిల్‌సిలా’లో జయ, రేఖను ఎలా ఎంపిక చేశారంటే? - Udayam
యశ్ చోప్రా ‘సిల్‌సిలా’లో అమితాబ్ బచ్చన్ సరసన తొలుత స్మితా పాటిల్, పర్వీన్ బాబీని ఎంపిక చేసారు. పర్వీన్ ఆరోగ్య సమస్యల కారణంగా ఇద్దరినీ మార్చి జయ బచ్చన్, రేఖను తీసుకున్నారని ఫిల్మ్ జర్నలిస్ట్ హనీఫ్ జవేరీ తెలిపారు. జయ తొలుత సంకోచించినా సంజీవ్ కుమార్ ఒప్పించడంతో నటించేందుకు అంగీకరించారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...