వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఏడు కడల్ ఏడు మలై’ చిత్రాన్ని నటుడు అజు వర్గీస్ ప్రశంసించారు. తాను ఈ సినిమాను రెండుసార్లు చూశానని, భారతీయ సినిమాకు ఇది ప్రత్యేకమైన, అద్భుతమైన, కొత్త అనుభూతినిచ్చే చిత్రమని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
నిమిన్ పౌలీ, సూరి, అంజలి నటనను కూడా ప్రశంసించారు. ముఖ్యంగా 8 వేల ఏళ్లుగా జీవిస్తున్న అమరుడి పాత్రలో నిమిన్ పౌలీ మెప్పించారని పేర్కొన్నారు.
Comments
Loading comments...

