Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చందూ మొండేటితో అక్షయ్‌-రానా మూవీ?

Follow Udayam on Google
Sai Nath Oct 01, 2026 11:47 AM జాతీయంవినోదం
చందూ మొండేటితో అక్షయ్‌-రానా మూవీ? - Udayam
చందూ మొండేటి దర్శకత్వంలో అక్షయ్‌ కుమార్‌, రానా దగ్గుబాటి హీరోలుగా ఓ మైథాలజీ డ్రామా తెరకెక్కనున్నట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఈ కథను సంజయ్‌ లీలా భన్సాలీ అందించారని, ఆయన ప్రొడక్షన్‌లోనే సినిమా రూపొందనుందని టాక్‌. ‘మహాకాళ్‌’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్‌ కారణంగా ‘వాయుపుత్ర’ నిలిచిపోవడంతో చందూకు ఈ ఆఫర్‌ వచ్చినట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...