వార్తలకు తిరిగి వెళ్లండి

హరీశ్ కల్యాణ్, సిద్ధి ఇద్నాని జంటగా నటించిన తమిళ చిత్రం ‘నూరు కోడి వానవిల్’ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. దర్శకుడు శశి తెరకెక్కించిన ఈ సినిమా నవంబర్ 6 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో విడుదల కాకుండానే నేరుగా ఓటీటీలోకి వస్తోంది.
గతంలో ‘పిచ్చైక్కారన్’, ‘శివప్పు మంజల్ పచ్చై’ చిత్రాలతో శశి గుర్తింపు పొందారు.
Comments
Loading comments...

