వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో నటి త్రిష నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘పురట్చి తలైవర్ ఎంజీఆర్’ పేరుతో తెరకెక్కనున్న ఈ బయోపిక్‌లో ఎంజీఆర్‌గా నటుడు జేఎం బషీర్ కనిపించనున్నట్లు సమాచారం. ఎంజీఆర్ జీవితంలోని బాల్యం, సినీ ప్రయాణం, రాజకీయ ప్రస్థానాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారు.
జయలలిత పాత్రకు త్రిష సరిపోతారని బషీర్ అభిప్రాయపడినట్లు కథనాలు పేర్కొన్నాయి.
Comments
Loading comments...

