వార్తలకు తిరిగి వెళ్లండి

నయనతార ప్రధాన పాత్రలో నటించిన ‘మూకుత్తి అమ్మన్ 2’ నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు సుందర్ సి, నిర్మాత ఇషారి కె. గణేశ్‌తో పాటు చిత్రబృందానికి ఆమె కృతజ్ఞతలు తెలిపింది. కెమెరాలు ఆగిపోయినా కొన్ని సినిమాలు మనసుకు దగ్గరగానే ఉంటాయని పేర్కొంది.
ఈ చిత్రంలో నయనతార అమ్మన్ పాత్రలో మరోసారి కనిపించనుంది.
Comments
Loading comments...

