వార్తలకు తిరిగి వెళ్లండి

బిజు మీనన్ నటించిన మలయాళ చిత్రం ‘అవరాచన్ అండ్ సన్స్’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. .
చెల్లానం తీర ప్రాంతం నేపథ్యంలో సాగే ఈ కథలో మద్యానికి బానిసైన తండ్రి అవరాచన్, ఆయన కుమారులు జైసన్, జైమన్‌తో సంబంధాలే ప్రధానాంశం.
బాధ్యతాయుతమైన తండ్రిగా మారేందుకు అవరాచన్ చేసే ప్రయాణాన్ని దర్శకుడు థంబీ తెరకెక్కించారు.
Comments
Loading comments...

