Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘కల్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు

Follow Udayam on Google
Harika Oct 28, 2026 6:22 PM జాతీయంవినోదం
‘కల్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు - Udayam
ఏపీలో సైక్లోన్ ప్రభావం కారణంగా ‘కల్ట్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హీరో, దర్శకుడు విశ్వక్ సేన్ రద్దు చేశారు. ఈ కష్ట సమయంలో అందరికీ అండగా నిలవాలని ఆయన కోరారు. ‘కల్ట్’ సినిమా అక్టోబర్ 30న విడుదల కానుంది.

Comments

G
Loading comments...