వార్తలకు తిరిగి వెళ్లండి

రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ ప్రపంచ ప్రీమియర్ లాస్ ఏంజెలెస్‌లోని అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్‌లో జరిగింది.
ఈ సందర్భంగా యశ్ మాట్లాడుతూ.. భారతీయ సినీ పరిశ్రమలో భాగమైనందుకు గర్వంగా ఉందని, దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేసే గొప్ప అవకాశం ఈ సినిమాతో దక్కిందని అన్నారు.
Comments
Loading comments...

