Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఆపరేషన్‌ సిందూర్‌’లో కార్తీక్‌ ఆర్యన్‌?

Follow Udayam on Google
Sai Nath Oct 28, 2026 6:19 PM జాతీయంవినోదం
‘ఆపరేషన్‌ సిందూర్‌’లో కార్తీక్‌ ఆర్యన్‌? - Udayam
వివేక్‌ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో కార్తీక్‌ ఆర్యన్‌ హీరోగా నటించనున్నట్లు సమాచారం. నిర్మాత భూషణ్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని గతంలో ప్రకటించగా.. అయితే చిత్రబృందం నటీనటుల వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. 2025 ఏప్రిల్‌లో పహల్గామ్‌ ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్‌ చేపట్టిన సైనిక చర్య నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుంది.

Comments

G
Loading comments...