వార్తలకు తిరిగి వెళ్లండి

‘గేమ్ ఛేంజర్’ కోసం తాను రాసిన కథ.. రామ్‌చరణ్ హీరోగా ఎంపికయ్యాక మారిపోయిందని దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ వెల్లడించారు. ఓ ఐఏఎస్ అధికారి తన బృందంతో వ్యవస్థను ఎలా మార్చాడనే అంశాన్ని గ్యాంగ్‌స్టర్ కోణంలో వాస్తవిక కథగా రాశానని తెలిపారు. ఈ కథ శంకర్‌కు నచ్చి స్క్రీన్‌ప్లే రాయమన్నారని చెప్పారు.
‘మహాన్’ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండటంతో ఆ తర్వాత కథపై దృష్టి పెట్టలేదని కార్తిక్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

