Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఘోస్ట్‌ రైడర్‌’లో ‘హీటెడ్‌ రైవల్రీ’ నటుడు

Follow Udayam on Google
Sai Nath Oct 28, 2026 5:15 PM జాతీయంవినోదం
‘ఘోస్ట్‌ రైడర్‌’లో ‘హీటెడ్‌ రైవల్రీ’ నటుడు - Udayam
‘హీటెడ్‌ రైవల్రీ’తో గుర్తింపు తెచ్చుకున్న కానర్‌ స్టోరీకి మార్వెల్‌ చిత్రం ‘ఘోస్ట్‌ రైడర్‌’లో కీలక పాత్ర దక్కనున్నట్లు సమాచారం. ర్యాన్‌ గోస్లింగ్‌ నటించనున్న ఈ సినిమాలో స్టోరీ విలన్‌గా కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరికొన్ని కథనాల ప్రకారం ఆయనకు సహ ప్రధాన పాత్ర ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి షాన్‌ లెవీ దర్శకత్వం వహించనుండగా, జొనాథన్‌ ట్రాపర్‌ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు

Comments

G
Loading comments...