వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం వారి క్యాంప్ కార్యాలయం నందు ఎచ్చెర్ల నియోజకవర్గం TDP విస్తృతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ TDP అనేది కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని , తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త చేసిన కృషి అమూల్యమైనదని కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అన్నారు.
Comments
Loading comments...

