Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాట్‌ పరీక్షలో తెలుగు తేజం అశ్రిత్‌ అరుదైన రికార్డు

Follow Udayam on Google
Shruthi Sep 27, 2026 8:16 AM గుంటూరుGeneral
సాట్‌ పరీక్షలో తెలుగు తేజం అశ్రిత్‌ అరుదైన రికార్డు - Udayam
అమెరికాలో హైస్కూలు విద్యార్థుల కోసం నిర్వహించే సాట్‌ (SAT) పరీక్షలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన 14 ఏళ్ల ప్రవాస బాలుడు అశ్రిత్‌ తాళ్లూరి 1,600కి నూరు శాతం మార్కులు సాధించి సత్తా చాటాడు. చదువుతో పాటు చెస్, తైక్వాండో, పైలట్ శిక్షణలోనూ రాణిస్తున్న అశ్రిత్.. భవిష్యత్తులో న్యూరోసర్జన్‌ అవుతానని ఆకాంక్షించగా, ఆయన ప్రతిభపై ప్రవాసాంధ్రులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Comments

G
Loading comments...