వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు రాష్ట్రాల్లో కోతుల బెడద తీవ్రమవుతుండటంతో పంటలు, ఆస్తులకు భారీ నష్టం వాటిల్లుతోంది. జనావాసాల్లో సులభంగా ఆహారం దొరుకుతుండటంతో ఇవి గ్రామాలు, పట్టణాలను అంటిపెట్టుకుని ఉంటున్నాయి.
కోతుల కట్టడికి కేంద్రం శాస్త్రీయ సంతానోత్పత్తి నియంత్రణ మార్గాన్ని సూచించింది. నిర్మల్ జిల్లాలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసి పునరావాసం కల్పిస్తున్నారు.
Comments
Loading comments...

