Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 13, 2026 10:28 AM విశాఖపట్నంGeneral
తెలుగురాష్ట్రాలకు మరోసారి వావతావరణ శాఖ శుభవార్త చెప్పింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని.. ఇది రాబోయే 24 గంటల్లో విదర్భ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందన్నారని వెల్లడించింది. దీని ప్రభావంతో ఆదివారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది

Comments

G
Loading comments...