వార్తలకు తిరిగి వెళ్లండి
పోల్ అద్దెకు తెచ్చుకుని.. జాతీయ రికార్డు బద్దలు కొట్టిన తెలుగమ్మాయి
మనీష్ రెడ్డి Jun 26, 2026 11:19 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago

స్పాన్సర్లు లేకపోయినా, సరైన ఉద్యోగం లేకపోయినా కఠోర శ్రమతో సింధుశ్రీ అద్భుతం సృష్టించింది. అద్దెకు తెచ్చుకున్న పోల్‌తోనే జాతీయ రికార్డు నెలకొల్పింది.
ఈ అసాధారణ విజయంతో ఆమె ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల అర్హత సాధించింది. ప్రతికూలతలను ఎదురించి నిలిచిన ఆమె ప్రయాణం అద్వితీయం.
Comments
Loading comments...