వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు భాష అభివృద్ధి, పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాకతీయ యూనివర్సిటీ వీసీ ఆచార్య కే.ప్రతాప్‌రెడ్డి అన్నారు. కేయూ కామర్స్ కళాశాల సెమినార్ హాల్‌లో డా.పెద్ది వెంకటయ్య రచించిన మూడు గ్రంథాలను మంగళవారం ఆవిష్కరించారు.
‘శబ్ద వాహిని’, ‘సాహితీ చంద్రిక’, ‘అంబేడ్కర్ మళ్లీ పుట్టాడు’ పుస్తకాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం, డా.అంపశయ్య నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

