వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు ప్రేక్షకులు ఎంతో నిజాయతీపరులని హీరో యశ్ ప్రశంసించారు. ఏ ఇండస్ట్రీకి చెందిన వారైనా ప్యాషన్‌తో పనిచేస్తే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పారు.
భాష, ప్రాంతం, ఎలాంటి హద్దులు లేకుండా ప్రేమ, మానవత్వంతో సపోర్ట్ చేస్తారని పేర్కొన్నారు. తెలుగు సినిమాలను తాము కూడా ఇష్టపడతామని తెలుగులో మాట్లాడుతూ అభిమానులను అలరించారు.
Comments
Loading comments...

