Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణను కాంగ్రెస్‌ దయ్యం పట్టింది: జగదీష్‌ రెడ్డి

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 5:46 PM హైదరాబాద్General
తెలంగాణను కాంగ్రెస్‌ ప్రభుత్వం నాశనం చేస్తోందని మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి ఆరోపించారు. ఎల్‌నినో ప్రభావం వల్ల కాకుండా కాంగ్రెస్‌ పాలన వల్లే సమస్యలు వస్తున్నాయని అన్నారు. గోదావరి, కృష్ణా నదుల్లో నీళ్లు పుష్కలంగా ఉన్నా రైతులకు అందడం లేదని పేర్కొన్నారు. పంటలు పండితే కొనుగోలు చేయాల్సి వస్తుందని, అందుకే పంటలు పండకుండా ప్రభుత్వం చేస్తోందని జగదీష్‌ రెడ్డి ఆరోపించారు.

Comments

G
Loading comments...