Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణలో తాగునీటి సమస్య లేదు: మంత్రి ఉత్తమ్

Follow Udayam on Google
Kiran Nov 16, 2026 11:52 AM హైదరాబాద్General
తెలంగాణలో తాగునీటి కొరతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వచ్చే వర్షాకాలం వరకు మిషన్ భగీరథకు అవసరమైన నీటిని రిజర్వాయర్లలో నిల్వ చేసినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...