Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో సెమీ కండక్టర్ల పరిశ్రమకు సింగపూర్ ఆసక్తి

Follow Udayam on Google
G,SATHISH Sep 16, 2026 3:27 PM హైదరాబాద్General
తెలంగాణలో సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు సింగపూర్ ప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డికి తెలిపారు అసెంబ్లీలో సింగపూర్ వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇంధన వాణిజ్య విభాగం శాశ్వత కార్యదర్శి అగస్టిన్ లీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సీఎంతో భేటీ అయింది. మూసీ పునరుజ్జీవనం, ఫ్యూచర్ సిటీ, రివర్‌ఫ్రంట్, నైట్ ఎకానమీ, నాలెడ్జ్ హబ్ అభివృద్ధి ప్రణాళికలను సీఎం వివరించారు.

Comments

G
Loading comments...