వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో నకిలీ ఎస్టీ సర్టిఫికెట్లతో ఎంబీబీఎస్ సీట్లు పొందేందుకు ప్రయత్నించిన ఇతర రాష్ట్రాల విద్యార్థుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటకకు చెందిన విద్యార్థులు అధికారులకు లంచాలు ఇచ్చి నకిలీ ఎస్టీ సర్టిఫికెట్లు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి.
రిజర్వేషన్ కోటాలో ఎంబీబీఎస్ సీట్ల కోసం దరఖాస్తు చేసిన 37 మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులను కాళోజీ హెల్త్ యూనివర్సిటీ గుర్తించింది
Comments
Loading comments...

