Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై దీప్కే సెటైర్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 26, 2026 10:47 PM జాతీయంGeneral
సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై దీప్కే సెటైర్‌ - Udayam
సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై సీజేపీ ఫౌండర్‌ అభిజీత్‌ దీప్కే ఎక్స్‌లో వ్యంగ్యాస్త్రం సంధించారు. 2019లో పతనంతిట్ట నుంచి భాజపా తరఫున పోటీ చేయాలని జ్ఞానేశ్‌ సూచించినట్లు కేరళ మాజీ సీఎస్‌ జిజి థామ్సన్‌ చెప్పిన కథనాన్ని షేర్‌ చేశారు. ‘ఈ వ్యక్తి ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తారు.. గ్రేట్‌’ అంటూ సెటైరికల్‌గా వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...