వార్తలకు తిరిగి వెళ్లండి

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద ఉద్ధృతి పెరుగుతోందని ఎస్‌డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 5.19 లక్షల క్యూసెక్కులుగా ఉందన్నారు.
రేపు 8-9 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని చెప్పారు. వాగులు, కాజ్‌వేలు దాటవద్దని ప్రజలను హెచ్చరించారు.
Comments
Loading comments...

