వార్తలకు తిరిగి వెళ్లండి

ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన 11 హోటళ్లు, రెస్టారెంట్ల లైసెన్సులను ఫుడ్ సేఫ్టీ అధికారులు రద్దు చేశారు. మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో తనిఖీల సందర్భంగా కుళ్ళిన గడువు ముగిసిన ఆహార పదార్థాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు
మొనాస్ట్రీ కోల్ స్పార్క్, కాంచి కేఫ్, అల్‌సబా, శివాని బార్ అండ్ రెస్టారెంట్, లక్కీ, ఉడిపి, ఉపహార్, అంతెరా కిచెన్ అండ్ బార్, సాయిరాం మెస్, అమ్ ఆహా చర్యలు తీసుకున్నా
Comments
Loading comments...

