Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి

Follow Udayam on Google
C. Rakesh Sep 26, 2026 10:58 PM రాజన్న సిరిసిల్లGeneral
మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి - Udayam
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. హైదరాబాద్ డిస్ట్రిక్ట్‌లో హెచ్ఎండీఏ నిర్మించిన మన్మోహన్ సింగ్ స్మారక పార్క్‌ను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై మన్మోహన్ సింగ్ సంతకాన్ని పార్క్‌లో నిక్షిప్తం చేశామని తెలిపారు. ఢిల్లీలో జ్ఞాపకార్థం విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. అని కోరారు

Comments

G
Loading comments...