Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల్లో మార్పు వస్తోంది.. వైసీపీ గెలుపు అవకాశాలు ఉన్నాయ్

Follow Udayam on Google
Udayam Desk Sep 26, 2026 10:43 PM అమరావతిGeneral
ప్రజల్లో మార్పు వస్తోంది.. వైసీపీ గెలుపు అవకాశాలు ఉన్నాయ్ - Udayam
ప్రజల్లో మార్పు వస్తోందని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ తప్పకుండా గెలుస్తుందని ఆ పార్టీ సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు ధీమా వ్యక్తం చేశారు. తాజా సర్వేల ప్రకారం ప్రస్తుతం కూటమి కంటే వైసీపీ 1.5 శాతం ఓట్ల ఆధిక్యంలో ఉందని ఆయన పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారని, కూటమి పార్టీల్లో అలాంటి పరిస్థితి లేదని TV9కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

Comments

G
Loading comments...