వార్తలకు తిరిగి వెళ్లండి

ఇటలీలో ప్రతిపక్ష మహిళా ఎంపీలు షార్ట్ స్కర్ట్‌లు ధరించి పార్లమెంట్‌కు వచ్చి నిరసన తెలిపారు. ‘పొడవాటి స్కర్టులు ధరించే మహిళలనే పెళ్లి చేసుకోండి.. నమ్మకంగా ఉంటారు’ అంటూ డిప్యూటీ పీఎం ఆంటోనియో తజానీ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా వారు నిరసన చేపట్టారు.
దుస్తులతో మహిళ శీలం, విశ్వసనీయతను నిర్ణయించలేమని వారు పేర్కొన్నారు. విమర్శల నేపథ్యంలో తజానీ క్షమాపణలు చెప్పారు.
Comments
Loading comments...

