Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగుల డిమాండ్లు ప్రభుత్వానికి

Follow Udayam on Google
Udayam Desk Sep 26, 2026 10:48 PM అమరావతిGeneral
స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగుల డిమాండ్లు ప్రభుత్వానికి - Udayam
ఏపీలో స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగుల ఐక్య వేదిక ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు ఉంచింది. నోషనల్‌ ఇంక్రిమెంట్లు అమలు చేయాలని, జూనియర్‌ అసిస్టెంట్‌ క్యాడర్‌ అప్‌గ్రేడ్‌ చేయాలని కోరింది. వర్క్‌లోడ్‌ తగ్గించాలని, పండుగలు, ఆదివారాలు, సెలవు రోజుల్లో బలవంతంగా విధులు చేయించవద్దని విజ్ఞప్తి చేసింది. రేషనలైజేషన్‌ను రద్దు చేసి అవసరమైన మేరకు సిబ్బందిని అందుబాటులో ఉంచాలని డిమాండ్‌ చేసింది.

Comments

G
Loading comments...