Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుదర్శన్ థియేటర్‌కు కేటీఆర్.. ప్యారడైజ్ సినిమా వీక్షణ

Follow Udayam on Google
G. Sathish Sep 26, 2026 10:59 PM హైదరాబాద్General
ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సుదర్శన్ థియేటర్‌కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్యారడైజ్ సినిమా చూసేందుకు వచ్చారు. కేటీఆర్‌తో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, పాడి కౌశిక్ రెడ్డి పలువురుఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ నాయకులు థియేటర్‌కు చేరుకున్నారు. పార్టీ నేతల రాకతో థియేటర్ వద్ద సందడి నెలకొంది.

Comments

G
Loading comments...