వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో చలి తీవ్రత పెరగనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు 11–12 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం నిర్మల్ జిల్లా కుబీర్‌లో అత్యల్పంగా 14.6 డిగ్రీలు నమోదయ్యాయి.
హైదరాబాద్ సహా రాష్ట్రంలోని 21 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయాయి. దీంతో చలి ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంది.
Comments
Loading comments...

