వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో డిసెంబర్ 11 నుంచి 22 వరకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026 నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో జరిగే ఈ క్రీడల్లో దేశవ్యాప్తంగా 7,500 మందికి పైగా యువ క్రీడాకారులు పాల్గొననున్నారు.
Comments
Loading comments...

