Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దిగుబడులు రాక ఇద్దరు రైతుల ఆత్మహత్య

Follow Udayam on Google
Kiran Nov 16, 2026 10:54 AM అమరావతిGeneral
 దిగుబడులు రాక ఇద్దరు రైతుల ఆత్మహత్య - Udayam
తెలంగాణలో అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో 17 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి, కంది సాగు చేసిన ఆశన్న (43).. దిగుబడులు రాక రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆర్థిక ఇబ్బందులతో రైతు వెంకటయ్య (45) ఉరేసుకున్నారు. పోలీసులు కేసులు నమోదు చేశారు.

Comments

G
Loading comments...