Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో ఎమర్జెన్సీ పాలన: దేవిప్రసాద్

Follow Udayam on Google
Harika Aug 22, 2026 2:29 PM హైదరాబాద్General
తెలంగాణలో ఎమర్జెన్సీ పాలన: దేవిప్రసాద్ - Udayam
తెలంగాణలో ఎమర్జెన్సీ పాలన నడుస్తోందని మాజీ ఉద్యోగ సంఘాల నేత జి. దేవిప్రసాద్ ఆరోపించారు. నిరసనలకు మద్దతుగా వెళ్తున్న తమ పార్టీ నాయకులను నిర్బంధిస్తున్నారని అన్నారు. టిమ్స్‌ ఆసుపత్రి సందర్శనకు వెళ్తున్నా అడ్డుకుంటున్నారని, మూడేళ్లలో ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్క డీఏ కూడా ఇవ్వలేదని దేవిప్రసాద్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...