Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో అమిత్‌షా పర్యటన ఖరారు

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 8:34 AM హైదరాబాద్General
తెలంగాణలో అమిత్‌షా పర్యటన ఖరారు - Udayam
తెలంగాణలో అక్టోబర్ 4న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటించనున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్‌లోని ఊర్జా ఇండస్ట్రియల్ పార్క్‌లో సబర్ డెయిరీ మిల్క్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం కరీంనగర్‌లోని ప్రతిమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొననున్నారు.

Comments

G
Loading comments...