Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణకు రూ.70 వేల కోట్ల పెట్టుబడులు

Follow Udayam on Google
Udayam Desk Sep 12, 2026 10:14 AM హైదరాబాద్General
తెలంగాణకు రూ.70 వేల కోట్ల పెట్టుబడులు - Udayam
తెలంగాణకు గత రెండేళ్లలో రూ.70 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వాటితో 2 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. దావోస్‌లో కుదిరిన రూ.5.86 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాల్లోనూ 45% కార్యకలాపాలు ప్రారంభమయ్యాయన్నారు. త్వరలో జీసీసీలు, డేటా సెంటర్ల కోసం కొత్త విధానం తీసుకొస్తామని చెప్పారు.

Comments

G
Loading comments...