వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో సైబర్ డ్వార్ ల్యాబ్స్ సహకారంతో సోమవారం ఎథికల్ హ్యాకింగ్‌పై ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహించారు. సైబర్ ముప్పులు, హ్యాకింగ్‌ను గుర్తించడం, నివారించే మార్గాలను అమిత్ రాజ్ కర్మాకర్ విద్యార్థులకు ప్రాక్టికల్‌గా వివరించారు.
విద్యార్థులు సైబర్ భద్రతపై అవగాహన పెంచుకుని సాంకేతికతను బాధ్యతగా వినియోగించాలని సూచించారు.
Comments
Loading comments...

