Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ యూనివర్సిటీ PG పరీక్షలు ప్రశాంతం

Follow Udayam on Google
RR REDDY Aug 22, 2026 6:37 PM నిజామాబాద్General
తెలంగాణ యూనివర్సిటీ PG పరీక్షలు ప్రశాంతం - Udayam
నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో PG II, IMBA VIII సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. శనివారం జరిగిన పరీక్షలకు 2,009 మంది విద్యార్థులకు గాను 1,877 మంది హాజరుకాగా, 132 మంది గైర్హాజరయ్యారు. ఈ వివరాలను ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య జి. చంద్రశేఖర్ తెలిపారు.

Comments

G
Loading comments...