వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరగనున్న వేడుకల ఏర్పాట్లను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ స్టేట్ విముక్తి పొందిందన్నారు. కర్ణాటక, మహారాష్ట్రలో వేడుకలు జరుగుతున్నా తెలంగాణలో గత ప్రభుత్వాలు రాజకీయాలు, ఓట్ల కోసం అధికారికంగా నిర్వహించలేదని విమర్శించారు.
Comments
Loading comments...

