Udayam Digital
Menu
Breaking

తెలంగాణ ఉద్యమకారుడు అచ్చా విద్యాసాగర్ కన్నుమూత

Manjunath Nov 19, 2026 10:35 AM హైదరాబాద్General
తెలంగాణ ఉద్యమకారుడు అచ్చా విద్యాసాగర్ కన్నుమూత - Udayam Digital
మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు అచ్చా విద్యాసాగర్ కన్నుమూశారు. ఆయన మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శోకసంతప్త కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Comments

G
Loading comments...