వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో మార్చి 2027లో జరగనున్న పదో తరగతి (ఎస్సెస్సీ), ఓఎస్సెస్సీ, ఒకేషనల్ పరీక్షల ఫీజు షెడ్యూల్‌ను ప్రభుత్వ పరీక్షల విభాగం విడుదల చేసింది. విద్యార్థులు ఆలస్య రుసుము లేకుండా నవంబర్ 26 వరకు ఫీజు చెల్లించవచ్చు.
అపరాధ రుసుముతో జనవరి 4 వరకు అవకాశం కల్పించారు. అన్ని సబ్జెక్టులకు రూ.125 ఫీజు కాగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు మినహాయింపు ఉంది.
Comments
Loading comments...

