వార్తలకు తిరిగి వెళ్లండి

సచివాలయంలో ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు నీతి ఆయోగ్ సభ్యుడు డా. వి.కె. సారస్వత్‌ను కలిశారు. ప్రతిపాదిత తెలంగాణ సిలికాన్ ఫోటోనిక్స్ మిషన్‌పై చర్చించారు.
ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0తో అనుసంధానం, సిలికాన్ ఫోటోనిక్స్ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి, నూతన సాంకేతికతలు, ఆవిష్కరణలకు తెలంగాణను కేంద్రంగా తీర్చిదిద్దే అంశాలపై చర్చించారు.
Comments
Loading comments...

