Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ సచివాలయానికి మంచినీటి సరఫరా నిలిపివేత

Follow Udayam on Google
Harika Oct 05, 2026 12:11 PM హైదరాబాద్General
తెలంగాణ సచివాలయానికి మంచినీటి సరఫరా నిలిపివేత - Udayam
రూ.50 లక్షల వాటర్ బిల్లులు బకాయి ఉండటంతో తెలంగాణ సచివాలయానికి మంచినీటి సరఫరాను ప్రైవేటు కాంట్రాక్టర్లు నిలిపివేసినట్లు తెలుస్తోంది. పాత బిల్లులు క్లియర్ చేస్తేనే వాటర్ క్యాన్లు సరఫరా చేస్తామని కాంట్రాక్టర్లు స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో ఉద్యోగులు, సిబ్బంది తమ వాటర్ బాటిళ్లు తామే తెచ్చుకోవాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...