వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజలంతా హక్కుల సాధనకు ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎండీ దావూద్ అన్నారు. మండల కేంద్రంలోని సొసైటీ భవనంలో సీపీఎం మండల కార్యదర్శి జాగటి చిన్న అధ్యక్షతన సాయుధ పోరాట వార్షికోత్సవ సభ నిర్వహించారు.
భూమి, భుక్తి, వెట్టి చాకిరీ విముక్తి కోసం నైజాం రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం జరిగిందన్నారు.
Comments
Loading comments...

