Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రక్షణ సేనలో యువకుల చేరిక

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 29, 2026 8:29 PM ఆదిలాబాద్General
తెలంగాణ రక్షణ సేనలో యువకుల చేరిక - Udayam
తెలంగాణ రక్షణ సేనలో 20 మంది యువకులు చేరారు. బోథ్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు ఆధ్వర్యంలో టైలర్స్‌ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో గుడిహత్నూర్‌ మండలం ఉంబ్రి గ్రామానికి చెందిన యువకులు పార్టీలో చేరారు. వారికి బాపూరావు కండువాలు కప్పి ఆహ్వానించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ మహేందర్‌ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...